ఈ
ఆంజనేయ రక్షా శ్లోకాన్ని
రోజూ రాత్రి పడుకునే ముందు
పిల్లలకు వినిపించండి.
వారికి
నేర్పించండి.
సైకలాజికల్
గా భయాన్ని హరించే మంత్రమిది.
హనుమంతుడుని
తలుచుకుంటే భయం పోతుందా??..
అవును
పోతుంది.
నొప్పులకు
మందులుంటాయి.
అలాగే
మనసుని చెదరగొట్టే ఫీలింగ్స్
కి సైకాలజీనే మందు.
మన
భారతీయ ఆధ్యాత్మికతలో
శ్లోకాలన్నిటిలో సైకాలజీ
ఉంటుంది.
వ్యక్తిత్వ
వికాసం ఉంటుంది.
కొన్ని
మంత్రాలు పఠించడం వల్ల...
శరీరంలో
కలిగే కదలికలు...
నేరుగా
మెదడుని,
మన
భయాలని కంట్రోల్ చేస్తాయి.భయాన్ని
పోగొట్టే మందేదీ లేదు.
కానీ...
ఆంజనేయస్వామిని
చూస్తే పిల్లల్లో భయం పోతుంది.
అంటే...
భయానికి
మందు హనుమంతుడే.
జై
బజరంగ్ భళీ అంటారు.
నిజానికి
ఇది వజ్రాంగ వళి.
వజ్రం
లాంటి శరీరం కలవాడని అర్థం.
బెంగాలీ
వారు వ బదులు బ పలుకుతారు
కాబట్టి బజ్రంగ్ అయింది.
ఇదే
కాన్సెప్ట్ తో హాలీవుడ్ వారు
మన హనుమంతుడినే సూపర్ మేన్
అంటే ఐమాక్స్ లో చూస్తాం.
గరుత్మండుడి
స్టోరీనే బ్యాట్ మేన్ అంటో
ఆహో ఓహో అంటాం.
కానీ,
ఆంజనేయ
శ్లోకం చదివితే భయం పోతుందంటే...
లాజిక్కులు
వెదికే పనిలో పడతారు కొందరు.
హనుమంతుడు
అంటేనే ధైర్యానికి ప్రతిరూపం.
పిల్లల్లో
మానసికంగా ధైర్యం నింపే దైవ
స్వరూపం ఆంజనేయుడు.
మా
మీడియా నుంచి వచ్చిన మరో
ఆధ్యాత్మిక శ్లోకం ఆంజనేయ
రక్షను వినండి..
పఠించండి.
dear satish garu,
రిప్లయితొలగించండిheart felt wishes for a happy
and prosperous new year 2017.
మీక్కూడా సర్.. ఈ సంవత్సరం సకల శుభాల వేదిక కావాలని ఆశిస్తున్నా...
తొలగించండిmultiple voices mars the melody and makes the lyrics hazy. It may sound trendy. Serves no purpose.
రిప్లయితొలగించండిyes mam... tried some trendy.
తొలగించండి