Powered By Blogger

4 నవంబర్, 2015

నా కొత్త బ్లాగు.............

చాలా రోజుల నుంచి  బ్లాగ్‌ ద్వారా నా జర్నలిజం అనుభవాలు, విశ్లేషణలు, ఆధ్యాత్మిక సంగతులు... ఇలా ఎన్నెన్నో పంచుకోవాలని కోరిక. దానికంటూ మరో బ్లాగ్‌ ప్రారంభించాను. నా మిత్రులంతా  ఆ బ్లాగును కూడా చూసి... నా అభిప్రాయాలను విశ్లేషిస్తారని ఆశిస్తున్నాను

బ్లాగ్‌ అడ్రస్‌

harivllu.blogspot.com