భద్రాచల
రామదాసు విరచించిన కీర్తనల్లో
పలుకే బంగారమాయెనా కీర్తనలో
లోతు వేరు. రాముడిని
ఎంతో ఆర్తిగా పిలిచే ఆ కీర్తనలో
భక్తికి కొత్త అర్థం చెప్తుంది.
తేట తెలుగు
తియ్యదనాన్ని రుచి చూపిస్తుంది.
ఆ కీర్తనలో
మాధుర్యాన్ని నేటి తరానికి
అర్థమయ్యే సంగీతంలో అందించేందుకు
చేసిన ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారని
ఆశిస్తున్నాం. పాడాలన్నఆసక్తి
ఉన్నవారి కోసం తెలుగు,
ఇంగ్లీష్
లిరిక్స్ కూడా అందించాం.
అందరికి నమస్కారములు..
రిప్లయితొలగించండిఅనుకున్న ఉద్యోగము రాక, వ్యవసాయములో నష్టము వచ్చి అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్న రూపిరెడ్డి ప్రదీప్ రెడ్డి ఫ్యామిలీని ఆదుకోడానికి మేము ఈ నిధుల సేకరణ మొదలు పెట్టాము. దయచేసి మీరు అందరూ మీ బంధువులు స్నేహితులతో షేర్ చేసుకోండి. దాతలు ఎవ్వరైనా సహాయం చెయ్యగలరు. ప్రదీప్ రెడ్డి కి ఇద్దరు చిన్న ఆడపిల్లలు ఉన్నారు. వారి బాధ్యతలు మేమె చూసుకోవాల్సి ఉంది.
మేము అతని ఇన్సురెన్సులు మరియు అకౌంట్లు అన్ని ప్రయత్నాలు చేసాము. కానీ ఆత్మహత్య మరియు పేమెంట్స్ చెయ్యకపోవడము , ల్యాప్స్ కావడము వలన ఒక్క రూపాయి కూడా రాలేదు. ఇంకా మేము వివిధ ప్రభుత్వ పథకాలకు కూడా అప్లై చేస్తున్నాము.
ఎవ్వరైనా డైరెక్ట్ గా బ్యాంకు అకౌంట్ కి పంపాలనుకుంటే ఈ ఐసీఐసీఐ అకౌంట్ కి పంపగలరు. ప్రతి చిన్న సహాయమైన మాకు పెద్ద సహాయం. ఈ లింక్ లో అన్ని వివరాలు ఉన్నవి.
కవిత పి
061801505070
సేవింగ్స్ అకౌంట్
ifsc : icic0000618
దయచేసి మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసి ఆదుకోగలరు.
https://www.impactguru.com/fundraiser/help-pradip-family-who-sucide