Powered By Blogger

10 మే, 2011

బ్లాగు మిత్రులందరికి శుభోదయం.

శుభోదయం ఎందుకంటె.... అశుభోదాయాలు ఉన్నా ఎవరూ చెప్పుకోలేరు కాబట్టి. నేను విలేకరిగా జీవితం మొదలుపెట్టి యేడేళ్లు నిండాయి. దూరపు ఎల్సీడీ బహు నునుపని.... వచ్చిన తొలి యేడాదే అర్థమైంది. చాలా అనుభవాలున్నాయ్.

2 కామెంట్‌లు:

  1. రాస్టృం లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సామాన్యుల గురించి ఆలోచించే నాయకుడు గాని, మీడియా గానీ లేదన్న విషయం తెలుస్తూనె ఉంది. ఒక పక్క రైతులు పంటలు వెయ్యలెక చస్తుంటె... క్రాప్ హాలిడె అంటుంటె అదెవరికీ పట్టడమె లేదు.

    రిప్లయితొలగించండి
  2. రాస్టృం లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సామాన్యుల గురించి ఆలోచించే నాయకుడు గాని, మీడియా గానీ లేదన్న విషయం తెలుస్తూనె ఉంది. ఒక పక్క రైతులు పంటలు వెయ్యలెక చస్తుంటె... క్రాప్ హాలిడె అంటుంటె అదెవరికీ పట్టడమె లేదు

    రిప్లయితొలగించండి