మెరుపు
అక్షరం...అక్షరం... మెరుపులా
10 మే, 2011
బ్లాగు మిత్రులందరికి శుభోదయం.
శుభోదయం ఎందుకంటె.... అశుభోదాయాలు ఉన్నా ఎవరూ చెప్పుకోలేరు కాబట్టి. నేను విలేకరిగా జీవితం మొదలుపెట్టి యేడేళ్లు నిండాయి. దూరపు ఎల్సీడీ బహు నునుపని.... వచ్చిన తొలి యేడాదే అర్థమైంది. చాలా అనుభవాలున్నాయ్.
కొత్త పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)